జర్మనీ యొక్క చాన్స్ లర్ శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ కోవిడ్-19 బారిన పడ్డ నేపథ్యం లో ఆయన త్వరలోనే పునఃస్వస్థులు అవ్వాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘నా మిత్రుడా శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ , మీరు కోవిడ్-19 బారి నుండి త్వరిత గతి న పునఃస్వస్థులు అవ్వాలి అని నేను అభిలషిస్తున్నాను. మీకు మంచి ఆరోగ్యం మరియు సంతోషం ప్రాప్తింప చేయాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions