ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ న రాత్రి 9:15 నిమిషాల వేళ కు న్యూ ఢిల్లీ లోని ఎర్రకోట లో జరుగనున్న శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ యొక్క 400వ ప్రకాశ్ పర్వ్ సూచక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భం లో మంత్రి అక్కడ హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు; అలాగే ఒక స్మారక నాణేన్ని మరియు తపాలా బిళ్ళ ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు.

 

భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దిల్లీ సిఖ్ గురుద్వారా నిర్వహణ సంఘం సహకారం తో ఏర్పాటు చేస్తున్నది. రెండు రోజుల పాటు (ఏప్రిల్ 20వ తేదీ మరియు 21వ తేదీ లలో) జరిగే ఈ కార్యక్రమం లో భాగం గా దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి రాగులు మరియు బాలలు ‘శబ్ద్ కీర్తన్’ లో పాలుపంచుకొంటారు. గురు తేగ్ బహాదుర్ జీ యొక్క జీవనాన్ని గురించి చాటిచెప్పేటటువంటి ఒక భవ్యమైన లైట్ ఎండ్ సౌండ్ శో కూడా ఉంటుంది. దీనికి అదనం గా, సిఖ్కుల సాంప్రదాయక యుద్ధ కళ ‘గత్ కా’ ను కూడా ప్రదర్శించడం జరుగుతుంది.

సిఖ్కుల తొమ్మిదో గురువు అయిన గురు తేగ్ బహాదుర్ జీ యొక్క ఉపదేశాల ను ప్రముఖం గా ప్రకటించడం పై ఈ కార్యక్రమం లో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. గురు తేగ్ బహాదుర్ జీ ప్రపంచ చరిత్ర లో ధర్మం మరియు మానవీయ విలువలు, ఆదర్శాలు, సిద్ధాంతాల ను రక్షించడం కోసం తన జీవనాన్ని బలిదానం చేశారు. ఆయన ను మొగలాయి పాలకుడు ఔరంగజేబ్ హుకుం పై కశ్మీరీ పండితుల ధార్మిక స్వాతంత్య్రాని కి సమర్ధించినందుకు గాను చంపియేయడమైంది. గురు తేగ్ బహాదుర్ జీ పుణ్యతిథి ని ప్రతి సంవత్సరం లో నవంబర్ 24వ తేదీ నాడు ‘శహీదీ దివస్’ గా పాటించడం జరుగుతోంది. దిల్లీ లో గురుద్వారా సీస్ గంజ్ సాహిబ్ మరియు గురుద్వారా రకాబ్ గంజ్ లకు ఆయన పవిత్ర బలిదానం తో అనుబంధం ఉన్నది. ఆయన వారసత్వం ఈ దేశం కోసం సంఘీభావం తాలూకు ఒక మహా శక్తి రూపం లో వర్ధిల్లుతున్నది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Lauds PV Sindhu For Japan Open, Women's Cricket Team On Lord's Win

Media Coverage

PM Modi Lauds PV Sindhu For Japan Open, Women's Cricket Team On Lord's Win
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets all CRPF personnel on their Raising Day
July 27, 2026

Prime Minister Shri Narendra Modi today extended his greetings to all CRPF personnel on their Raising Day. He stated that the CRPF has distinguished itself through its unwavering courage and commitment to duty.

Shri Modi noted that from safeguarding internal security to serving citizens during challenging situations, CRPF personnel have always placed the nation first. He highlighted that their efforts in eliminating the menace of Maoism are particularly notable and have contributed to peace and progress in the lives of several people.

In a post on X, the Prime Minister shared:

"Greetings to all CRPF personnel on their Raising Day. The CRPF has distinguished itself through its unwavering courage and commitment to duty. From safeguarding internal security to serving citizens during challenging situations, CRPF personnel have always placed the nation first. Their efforts in eliminating the menace of Maoism are particularly notable and have contributed to peace and progress in the lives of several people.

@crpfindia"