రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్‌ గురుకులంలో 75వ అమృత మహోత్సవాల సందర్భంగా 2022 డిసెంబరు 24న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా పాల్గొంటారు.

రాజ్‌కోట్ సంస్థానంలో గురుదేవులు శాస్త్రీ మహారాజ్ శ్రీ ధర్మాజీవన్‌ దాస్‌జీ స్వామి శ్రీ స్వామినారాయణ్ గురుకులాన్ని 1948లో ఏర్పాటు చేశారు. అటుపైన శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ గురుకులం నేడు ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా శాఖలు కలిగి ఉంది. వీటిలో 25,000 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ వరకూ విద్యనందిస్తారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s march towards self-reliance in med-tech

Media Coverage

India’s march towards self-reliance in med-tech
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 07 ఆగష్టు 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch