ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రపంచ నాయకులకు ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేశారు.

భూటాన్ ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టుకు ప్రధాని స్పందిస్తూ:

‘‘భారత 77వ  గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని షెరింగ్ తోబ్గేకు, భూటాన్ ప్రజలకు ధన్యవాదాలు. మన దేశాల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాను.

@tsheringtobgay’’

 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ: 

‘‘భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా మిత్రుడు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు ధన్యవాదాలు. భారత్‌లో మీ పర్యటన కోసం, భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం, వైవిద్యీకరించేందుకు ఎదురుచూస్తున్నాను.

@EmmanuelMacron’’

 

 

సైప్రస్ అధ్యక్షుడు చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:

‘‘అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడ్యులీడీస్.. మీరందించిన ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. సన్నిహిత మిత్రునిగా, విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న సైప్రస్‌తో మా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. భారత్‌లో మీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నాను.

@Christodulides’’

 

 

 

“Responding to a post by the President of Maldives, Shri Modi said; “Thank you, President Muizzu. Deeply appreciate your warm greetings and wishes on India’s 77th Republic Day. We will continue to work together for the benefit of both our peoples. Wishing you and our Maldivian friends a joyful festival season ahead. @MMuizzu“

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India to become second nation with commercial fast breeder reactor: Singh

Media Coverage

India to become second nation with commercial fast breeder reactor: Singh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting fundamental causes of progress
April 28, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting that effort, self-control, skill, vigilance, patience, memory, and initiating any task with thoughtful consideration are the fundamental causes of progress.

The Prime Minister remarked that hard work performed with patience and dedication can yield remarkable success, further pointing out that it also infuses the nation's prosperity and strength with fresh vigor.

The Prime Minister wrote on X:

"संयम और समर्पण के साथ किया गया परिश्रम अद्भुत सफलता दे सकता है। इससे राष्ट्र की समृद्धि और सामर्थ्य को भी एक नई ऊर्जा मिलती है।

उत्थानं संयमो दाक्ष्यमप्रमादो धृतिः स्मृतिः।

समीक्ष्य च समारम्भो विद्धिमूलं भवस्य तु॥"

Effort, self-control, skill, vigilance, patience, memory and initiating any task with thoughtful consideration, these are all the fundamental causes of progress.