షేర్ చేయండి
 
Comments

పశ్చిమ బంగాల్ లో ఆనకట్ట ల నుంచి నీటి ని విడుదల చేసిన తరువాత ఆ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల లో ఏర్పడిన వరద స్థితి ని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బనర్జీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. స్థితి తాలూకు గంభీరత ను తగ్గించడం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని విధాలుగానూ మద్దతు ను అందించే విషయం లో ప్రధాన మంత్రి హామీ ని కూడా ఇచ్చారు.

‘‘ పశ్చిమ బంగాల్ లో ఆనకట్ట ల నుంచి నీటి ని విడుదల చేసిన తరువాత ఆ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల లో ఏర్పడిన వరద స్థితి ని గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి @MamataOfficial తో ప్రధాన మంత్రి @narendramodi మాట్లాడారు. స్థితి తాలూకు గంభీరత ను తగ్గించడం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని విధాలుగానూ మద్దతు ను అందించే విషయం లో ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

ప్రభావిత ప్రాంతాల లో ఉన్న వారందరి భద్రత, శ్రేయస్సు ల కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన చేశారు ’’ అని పిఎమ్ఒ ఒక ట్వీట్ లో పేర్కొంది.

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Narendra Modi’s Gettysburg Moment—A Billion Doses

Media Coverage

Narendra Modi’s Gettysburg Moment—A Billion Doses
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 అక్టోబర్ 2021
October 23, 2021
షేర్ చేయండి
 
Comments

Citizens hails PM Modi’s connect with the beneficiaries of 'Aatmanirbhar Bharat Swayampurna Goa' programme.

Modi Govt has set new standards in leadership and governance