ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ ప్రధాని గౌరవనీయ బెంజమిన్‌ నెతన్యాహుతో సంభాషించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి PM @netanyahuతో మాట్లాడాను. భారత-ఇజ్రాయెల్‌ బహుముఖ భాగస్వామ్యం మరింత బలోపేతం దిశగా అనుసరించాల్సిన మార్గాలపై ఆయనతో చర్చించాను. అలాగే ఆవిష్కరణ భాగస్వామ్యంతోపాటు రక్షణ-భద్రత రంగాల్లో ప్రస్తుత ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపైనా అభిప్రాయాలు పంచుకున్నాం” అని ప్రధాని వివరించారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost

Media Coverage

Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 నవంబర్ 2025
November 09, 2025

Citizens Appreciate Precision Governance: Welfare, Water, and Words in Local Tongues PM Modi’s Inclusive Revolution