అస‌మ్ రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో వ‌ర‌ద స్థితి ని గురించి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ హిమంత బిశ్వ శ‌ర్మ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు.  వరద తీవ్రత ను త‌గ్గించ‌డం కోసం కేంద్రం ప‌క్షాన చేతనైన అన్ని విధాలు గాను మ‌ద్దతు ను ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని కూడా ప్ర‌ధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

‘‘అస‌మ్ ముఖ్య‌మంత్రి శ్రీ @himantabiswa తో మాట్లాడాను; రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో త‌లెత్తిన వ‌ర‌ద స్థితి ని గురించి సమగ్రం గా సమీక్షించ‌డ‌మైంది.  వరద స్థితి ప్రభావాన్ని త‌గ్గించ‌డం కోసం కేంద్రం వైపు నుంచి సాధ్యమైన అన్ని ర‌కాలు గాను సాయ‌ప‌డ‌డం జరుగుతుందని హామీ ని ఇవ్వడమైంది.  ప్ర‌భావిత ప్రాంతాల లో నివ‌సిస్తున్న వారందరు సుర‌క్షితం గా, క్షేమం గా ఉండాలి అనినేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves India Semiconductor Mission 2.0; earmarks Rs 1.27 lakh crore for the project

Media Coverage

Cabinet approves India Semiconductor Mission 2.0; earmarks Rs 1.27 lakh crore for the project
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జూలై 2026
July 15, 2026

Rooted in Tradition, Built for Tomorrow: PM Modi’s Blueprint for a Developed India