ఆదేశాత్మకమైనటువంటి క్వారన్ టీన్ ముగిసిన తరువాత 2 చీతాల ను కునో ప్రాకృతిక వాసం లో మరింత గా అలవాటు పడడం కోసమని పెద్ద ఆవరణ లోకి వదలిపెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వెల్లడించారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -

“గొప్ప వార్త. ఆదేశాత్మక క్వారన్ టీన్ ముగిసిన అనంతరం, 2 చీతాల ను కునో ప్రాకృతిక వాసం లో మరింత గా అలవాటుపడడం కోసమని ఒక పెద్ద వరణ లో వదలివేయడమైంది. మిగతా చీతాల ను కూడాను త్వరలోనే అదే ఆవరణ లోకి విడచిపెట్టడం జరుగుతుంది. చీతాలు అన్నీ ఆరోగ్యం తోను, చురుకు గాను మరియు చక్కని సర్దుబాటు చేసుకొంటున్నాయి అని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Unveiling India’s market magnetism: Why international brands flock to expand amidst rising opportunities

Media Coverage

Unveiling India’s market magnetism: Why international brands flock to expand amidst rising opportunities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 జూన్ 2024
June 16, 2024

PM Modi becomes synonymous with Viksit Bharat at home and abroad