సూరినామ్ మరియు ట్రినిడాడ్ & టొబాగో లలో భజనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. ఈ భజన లు రామాయణాన్ని గురించి న శాశ్వత సందేశాన్ని వినిపిస్తున్నాయి.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా తెలియ జేశారు:

‘‘రామాయణం ఇచ్చే సందేశం ప్రపంచ దేశాల లో ప్రజల కు ప్రేరణ ను అందించింది. సురినామ్, ఇంకా ట్రినిడాడ్ & టొబాగో ల భజనల ను కొన్నిటి ని ఇక్కడ పొందుపరుస్తున్నాను

శతాబ్దాలు గడచి పోవచ్చును గాక, మహా సముద్రాలు మనల ను విడదీయవచ్చును గాక, కానీ మన సంప్రదాయాల తాలూకు గుండె ప్రపంచం లో అనేక ప్రాంతాల లో బలం గా కొట్టుకొంటూనే ఉంటోంది. #ShriRamBhajan’’

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India leads globally in renewable energy; records highest-ever 31.25 GW non-fossil addition in FY 25-26: Pralhad Joshi.

Media Coverage

India leads globally in renewable energy; records highest-ever 31.25 GW non-fossil addition in FY 25-26: Pralhad Joshi.
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 డిసెంబర్ 2025
December 08, 2025

Viksit Bharat in Action: Celebrating PM Modi's Reforms in Economy, Infra, and Culture