జాగృతి భావనను అక్కున చేర్చుకోవాల్సిందిగా పౌరులను కోరుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ధైర్యంతోనూ, స్పష్టతతోనూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజయం సాధ్యం అవుతుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత
క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తక్తవయో వదన్తి’’
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
— Narendra Modi (@narendramodi) January 13, 2026
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥ pic.twitter.com/i3PPlUoPm4


