ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధకుడు, పాడ్‌క్యాస్టర్ శ్రీ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్న పాడ్‌క్యాస్ట్ ఇప్పుడు అనేక భాషలలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, ఇది ప్రపంచ స్థాయిలో కూడా అందుబాటులో ఉంది.
 
ఈ విషయాన్ని శ్రీ మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటిస్తూ..

‘‘లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో కలిసి ఇటీవలే నేను పాల్గొన్న పాడ్‌క్యాస్ట్ ఇప్పుడు అనేక భాషలలో అందుబాటులోకి వచ్చింది. దీని ఉద్దేశం సంభాషణను విస్తృత స్థాయిలో ప్రజల చెంతకు చేర్చడం. దీనిని తప్పక వినగలరు..
@lexfridman” అని పేర్కొన్నారు.

Tamil:

Malayalam:

Telugu:

Kannada:

Marathi:

Bangla:

Odia:

Punjabi:

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features

Media Coverage

In 2019, India launched its first Vande Bharat Express; seven years later came the sleeper version, and Railways now plans 260 Vande sleeper rakes with world-class features
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 సెప్టెంబర్ 2026
September 03, 2026

A- Rating to Third-Largest Wind Producer: How Modi’s Policies Are Rewriting India’s Global Rank