శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు స్మృత్యంజలి ఘటించారు. సమాజ ఉద్దరణకు, మహిళా సాధికారతకు, ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేశారని శ్రీ మోదీ ప్రశంసించారు.

ఎక్స్ లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ఆయనకు స్మృత్యంజలి. ఆయన సమాజ ఉద్దరణకు, మహిళా సాధికారతకు, ప్రజల అభ్యున్నతికి శ్రమించిన దార్శనికుడు. విద్య, అభ్యాసాలకు ఆయనిచ్చిన ప్రాధాన్యం గమనించదగినది. మన దేశం కోసం ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’.

 

“ശ്രീ മന്നത്തു പത്മനാഭനെ അദ്ദേഹത്തിന്റെ ജന്മവാർഷികത്തിൽ അനുസ്മരിക്കുന്നു. സമൂഹത്തിന്റെ ഉന്നമനത്തിനും സ്ത്രീശാക്തീകരണത്തിനും മനുഷ്യരുടെ ദുരിതങ്ങൾ ഇല്ലാതാക്കുന്നതിനും അശ്രാന്തപരിശ്രമം നടത്തിയ യഥാർഥ ദാർശനികനായിരുന്നു അദ്ദേഹം. വിദ്യാഭ്യാസത്തിനും പഠനത്തിനും അദ്ദേഹം നൽകിയ ഊന്നലും ശ്രദ്ധേയമായിരുന്നു. നമ്മുടെ രാഷ്ട്രത്തെക്കുറിച്ചുള്ള അദ്ദേഹത്തിന്റെ കാഴ്ചപ്പാടു നിറവേറ്റാൻ നാം പ്രതിജ്ഞാബദ്ധരാണ്.”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Best Never The Loudest': Bear Grylls Gives Shoutout To ‘Powerful Leader’ PM Modi

Media Coverage

'Best Never The Loudest': Bear Grylls Gives Shoutout To ‘Powerful Leader’ PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జూలై 2026
July 15, 2026

Rooted in Tradition, Built for Tomorrow: PM Modi’s Blueprint for a Developed India