షేర్ చేయండి
 
Comments

శ్రీ అరుణ్ జైట్ లీ ఒకటో వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను స్మరించుకొన్నారు.

‘‘గడచిన సంవత్సరం లో ఇదే రోజు న, శ్రీ అరుణ్ జైట్ లీ ని మనం కోల్పోయాము.  నా మిత్రుడు లేని లోటు నన్ను ఎంతగానో బాధిస్తోంది.

అరుణ్ గారు భారతదేశాని కి ఏకాగ్రచిత్తం తో సేవల ను అందించారు.  ఆయన యొక్క సమయ స్ఫూర్తి, వివేకం, చట్టాని కి/ న్యాయాని కి సంబంధించిన నిశిత దృష్టి, ఇంకా స్నేహపూర్ణ వ్యక్తిత్వం కీర్తి ని ఆర్జించాయి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
What Narendra Modi’s 20 uninterrupted years in office mean (By Prakash Javadekar)

Media Coverage

What Narendra Modi’s 20 uninterrupted years in office mean (By Prakash Javadekar)
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets people on Bhagwan Vishwakarma Jayanti
September 17, 2021
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Bhagwan Vishwakarma Jayanti.

In a tweet, the Prime Minister said;

"भगवान विश्वकर्मा जयंती के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं। देशवासियों पर देवशिल्पी की कृपा सदैव बनी रहे और हमारा देश प्रगति और समृद्धि की नित नई ऊंचाइयों को प्राप्त करता रहे। https://t.co/fq5KnPeKdV"