కెప్టెన్ విజయకాంత్‌తో తన స్నేహాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావిస్తూ, సమాజానికి కెప్టెన్ విజయకాంత్ అందించిన సేవలను ప్రశంసించారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీమతి ప్రేమలతా విజయకాంత్ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:


‘‘నా ప్రియ మిత్రుడు కెప్టెన్ విజయకాంత్ అసాధారణ వ్యక్తి.


ఆయన, నేను సంవత్సరాల తరబడి ఎంతో ఆత్మీయంగా మెలగుతూ తరచు మాట్లాడుకునేవాళ్లం. అంతేకాదు, మేం కలిసి పనిచేశాం.
సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని అన్ని తరాల వారు ఆయనను తలుచుకుంటూ ఉంటారు.

@PremallathaDmdk”

“எனது இனிய நண்பர் கேப்டன் விஜயகாந்த் அற்புதமானவர்!

நானும், அவரும் பல ஆண்டுகளாக நெருக்கமாக கலந்துரையாடியதுடன், இணைந்து பணியாற்றியும் இருக்கிறோம்.

சமூக நன்மைக்காக அவர் செய்த பணிகளுக்காக பல தலைமுறைகளைச் சேர்ந்த மக்கள் அவரை நினைவு கூர்கிறார்கள்.

@PremallathaDmdk”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From welfare to opportunity: How DPI 2.0 and AI will unlock India’s productivity

Media Coverage

From welfare to opportunity: How DPI 2.0 and AI will unlock India’s productivity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 జూన్ 2026
June 28, 2026

From Digital India to Defence, PM Modi’s Vision for a Viksit Bharat Powering India’s Progress