2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం నమోదవటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ గెలుచుకొని వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన తొలి భారతీయ స్క్వాష్ క్రీడాకారిణిగా నిలిచిన అనాహత్ సింగ్‌ను ఆయన అభినందించారు. ఈ విజయం.. యువతలో స్క్వాష్ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తెస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

“2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం!

స్వర్ణ పతకం సాధించి వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా నిలిచిన అనాహత్ సింగ్ కు అభినందనలు… ఈ విజయం యువతలో స్క్వాష్ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తెస్తుంది."

@Anahat_Singh13"

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indias wind turbine exports jumped 50% in FY26, further growth expected: IWTMA CEO

Media Coverage

Indias wind turbine exports jumped 50% in FY26, further growth expected: IWTMA CEO
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 సెప్టెంబర్ 2026
September 09, 2026

Viksit Bharat Express: How PM Modi’s Reforms Are Supercharging India’s Economy and Infrastructure