హిందీ చలనచిత్రాల లోని సుప్రసిద్ధ సంభాషణల ను ఆధారం గా చేసుకొని ఇజ్ రాయల్ యొక్క దౌత్య కార్యాలయం హిందీ దివస్ తాలూకు వేడుకల ను జరుపుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ దౌత్య కార్యాలయం యొక్క ప్రయాస ఉప్పొంగిపోయేటట్టు చేసేది గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -
‘‘సంప్రదాయం, ప్రతిష్ఠ, క్రమశిక్షణ... ఇవి ఈ ఇజ్ రాయల్ దౌత్య కార్యాలయాని కి మూడు స్తంభాలు గా ఉన్నాయి.
భారతీయ చలన చిత్రాల సంభాషణ ల మాధ్యం ద్వారా హిందీ భాష కు సంబంధించి ఇజ్ రాయల్ దౌత్య కార్యాలయం ఒడిగట్టిన ఈ యొక్క ప్రయాస ఉప్పొంగి పోయేటట్లు చేసేది గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
परंपरा, प्रतिष्ठा, अनुशासन… ये इस इजराइल एम्बेसी के तीन स्तंभ हैं।
— Narendra Modi (@narendramodi) September 14, 2023
भारतीय फिल्मों के डायलॉग के जरिए हिन्दी को लेकर इजराइली दूतावास का यह प्रयास अभिभूत करने वाला है। https://t.co/akaRyHYbaN


