వార‌ణాసిలోని ద‌శాశ్వమేధ ఘాట్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గంగా పూజా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గంగా ఆర‌తిని వీక్షించారు. 
అనంత‌రం ఆయ‌న ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

 

కాశీలో గంగ‌మ్మ ఒడ్డున నిల‌బ‌డుకొని 140 కోట్ల మంది భార‌తీయుల త‌ర‌ఫున‌ శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని కోరుకున్నాను. 


కాశీలో గంగా ఆర‌తి కార్య‌క్ర‌మాన్ని వీక్షించ‌డమ‌నేది నాకు ల‌భించిన అపురూప‌మైన అనుభూతి. ప‌విత్ర గంగాన‌ది సౌంద‌ర్యం, వెలుగులు, అక్క‌డ విస్త‌రించిన భ‌క్తిభావాలు ప్ర‌త్యేక‌మైన‌వి. 

 

 

“Witnessing the Ganga Aarti in Kashi is a mesmerizing experience. The beauty of the sacred Ganga, brightness and devotion all around make it special.”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi