పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నివాళులు అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఆప్యాయభరితం అయినటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని మనం స్మరించుకొంటున్నాం; ఆయన స్నేహశీల స్వభావాన్ని మనం స్మరించుకొంటున్నాం; ఆయన వాక్చాతుర్యాన్ని, హాస్య ప్రియత్వాన్ని మనం స్మరించుకొంటున్నాం; మన దేశ ప్రగతి కి ఆయన అందించిన తోడ్పాటు ను మనం స్మరించుకొంటున్నాం.

అటల్ గారు మన పౌరుల మనసులలో, మస్తిష్కాలలో కొలువై ఉన్నారు. ఈ రోజు న ఆయన వర్ధంతి నాడు నేను ‘సదైవ్ అటల్’ స్థలానికి వెళ్లి, ఆయన కు నివాళులు అర్పించాను’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM-KISAN crosses ₹4.27 lakh crore disbursal, over 9.35 crore farmers benefit

Media Coverage

PM-KISAN crosses ₹4.27 lakh crore disbursal, over 9.35 crore farmers benefit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మార్చి 2026
March 25, 2026

PM Modi’s Blueprint for a Stronger India: Empowerment, Infrastructure & Economic Resilience in Action