సావిత్రీబాయి ఫులే గారి కి మరియు రాణి వేలు నాచియార్ గారి కి వారి జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘటించారు.


ఆ ఇరువురు వారి యొక్క కరుణ తోను, ధైర్య, సాహసాల తో సమాజాని కి ప్రేరణ ను ఇచ్చారు మరియు మన దేశ ప్రజల కు వారు అందించినటువంటి తోడ్పాటు అమూల్యమైంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సావిత్రీబాయి ఫులే గారి ని గురించి మరియు రాణి వేలు నాచియార్ గారి ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ప్రధాన మంత్రి తాను వ్యక్తం చేసిన అభిప్రాయాల లో కొన్నింటిని కూడాను ఆయన ఈ సందర్భం లో శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘సావిత్రీబాయి ఫులే గారి కి మరియు రాణి వేలు నాచియార్ గారి కి వారి జయంతి సందర్భం లో ఇవే శ్రద్ధాంజలులు. వారు ఇరువురు వారి యొక్క కరుణ తోను, ధైర్యం, సాహసాల తోను సమాజాని కి ప్రేరణ ను ఇచ్చారు. మన దేశ ప్రజల కు వారు అందించిన టువంటి తోడ్పాటు అమూల్యమైంది గా ఉంది. ఇటీవల #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో వారి కి మనం ఏ విధం గా శ్రద్ధాంజలి ని సమర్పించామో ఇదుగో ఇక్కడ గమనించవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
AI will augment, create new jobs in India: World Bank

Media Coverage

AI will augment, create new jobs in India: World Bank
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 ఫెబ్రవరి 2026
February 24, 2026

Viksit Bharat Rising: Self-Reliance, Security & World Respect Under PM Modi