పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు.

 

‘మన్ కీ బాత్‘ (‘మనసు లో మాట’) కార్యక్రమాల పరంపర లో భాగం అయిన ఒక కార్యక్రమం లో శ్రీ మొరార్ జీభాయి దేసాయీ ని గురించి శ్రీ నరేంద్ర మోదీ తాను వెల్లడించిన మనోభావాల తో కూడిన ఒక వీడియో ను కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. భారతదేశం యొక్క రాజకీయాల లో ఒక ప్రముఖుడు, అఖండత కు మరియు నిరాడంబరత కు ఒక ప్రకాశ స్తంభం వంటి వారైన శ్రీ మొరార్ జీభాయి దేసాయి అమిత సమర్పణ భావం తో మన దేశ ప్రజల కు సేవల ను అందించారు. ఇది వరకు #MannKiBaat ఎపిసోడ్ లో ఆయన ను గురించి నేను చెప్పిన మాటలను ఇదుగో ఇక్కడ మీరు ఆలకించవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
A decade of India’s transformative sanitation mission

Media Coverage

A decade of India’s transformative sanitation mission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi Lauds India’s Progress in the Fight Against Tuberculosis
November 03, 2024

In a significant acknowledgment of India’s efforts to eradicate tuberculosis, Prime Minister Shri Narendra Modi highlighted the nation's achievements in reducing TB incidence.

Responding to a post by Union Health Minister Shri Jagat Prakash Nadda that acknowledges the recognition of India’s remarkable progress, by the World Health Organisation, in reducing tuberculosis by 17.5% from 2015 to 2023, the Prime Minister's posted on X:

"Commendable progress! The decline in TB incidence is an outcome of India’s dedicated and innovative efforts. Through a collective spirit, we will keep working towards a TB-free India."