కీర్తి శేషులు బీజూ పట్నాయక్ జయంతి నాడు ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
‘‘శ్రీ బీజూ బాబు జయంతి నాడు ఆయన కు ఇదే నా శ్రద్ధాంజలి. భారతదేశం భవిష్యత్తు ఎలా ఉండాలి అనే అంశం లో ఆయన కు గల దృష్టికోణం, మానవ సాధికారిత పట్ల, సామాజిక న్యాయం పట్ల ఆయన కు గల తపన మనకందరికీ ప్రేరణ ను అందించేవే. ఒడిశా ప్రగతి కోసం ఆయన చేసిన కృషి ని చూసుకొని దేశ ప్రజలు గర్విస్తున్నారు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Tributes to Biju Babu on his birth anniversary. His futuristic vision for India, emphasis on human empowerment as well as social justice inspires us all. The nation is proud of his efforts for Odisha’s progress.
— Narendra Modi (@narendramodi) March 5, 2021


