2001 డిసెంబరు 13న జరిగిన హేయమైన ఉగ్ర దాడి సమయంలో భారత పార్లమెంటును రక్షిస్తూ, ప్రాణ త్యాగం చేసిన వీర భద్రతా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఘనంగా నివాళి అర్పించారు.

 

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని దేశం అమితమైన గౌరవంతో స్మరించుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారి ధైర్యం, అప్రమత్తత, తీవ్రమైన ప్రమాద సమయంలో వారు ప్రదర్శించిన అచంచలమైన బాధ్యతా స్ఫూర్తి... ప్రతి పౌరుడికీ శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా రాశారు:

“2001లో మన పార్లమెంటుపై జరిగిన హేయమైన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని దేశం ఈ రోజు స్మరించుకుంటోంది. తీవ్రమైన ప్రమాద సమయంలో వారి ధైర్యం, అప్రమత్తత, చెక్కుచెదరని కర్తవ్య నిష్ట చిరస్మరణీయం. అత్యున్నతమైన వారి త్యాగానికి దేశం ఎన్నటికీ రుణపడి ఉంటుంది.” 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Best-ever July sales set stage for strong festive season

Media Coverage

Best-ever July sales set stage for strong festive season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi shares Sanskrit Subhashitam recognizing Earth as the nurturing mother of all life
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared Sanskrit Subhashitam emphasising that humanity may live in harmony with the Earth, as earth is the nurturing mother of all life and the moral order that sustains her should be respected.

The Prime Minister shared a Sanskrit verse-

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥

The Prime Minister posted on X:

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥