పండిత్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కు ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

 

 

పండిత్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సంస్కృతి ని మరియు వారసత్వాన్ని కేంద్ర స్థానం లో నిలుపుతూ దేశాన్ని ముందుకు నడిపేందుకు దారి ని చూపెట్టారు. ఈ మార్గమే వికసిత్ భారత్ యొక్క ఆవిష్కారం లో సైతం ప్రేరణ గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి కి ఆయన వర్థంతి సందర్భం లో దేశమంతటా ఉన్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యుల పక్షాన ఇవే వందన శతాలు. ఆయన భారతీయ సంస్కృతి ని మరియు వారసత్వాన్ని కేంద్ర స్థానం లో నిలిపి ఉంచి, దేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి మార్గాన్ని చూపెట్టారు; ఆ మార్గమే వికసిత్ భారత్ యొక్క ఆవిష్కారం లోనూ ప్రేరణ గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Union Budget 2024: A blueprint for India's manufacturing renaissance

Media Coverage

Union Budget 2024: A blueprint for India's manufacturing renaissance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 జూలై 2024
July 25, 2024

PM Modi's Strategic Vision Ensuring Development Across India