ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ దూరదర్శి నేత,అసాధారణ పరిపాలకుడు, వ్యూహ రచన నిపుణుడు, స్వరాజ్య యోధునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలు సదా స్ఫూర్తిని ఇస్తున్నాయని, ఆయన పాలన దారి దీపంగా నిలుస్తోందని, న్యాయం పట్లా ఆత్మగౌరవం పట్లా ఆయనలో పొంగిపొరలిన ఉత్సాహం నేటికీ సమాజాన్ని  దృఢతరం చేస్తోందని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ప్రతి మనిషి సంక్షేమానికి మిగతా అన్నిటి కన్న మిన్న అయిన స్థానాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చారనీ, ప్రజలను కాపాడడానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకొన్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నిబద్ధత కారణంగానే ఆయన జీవితం తరాల తరబడి భారత్‌కు మార్గదర్శకంగా ఉంటోందన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అనేక సందేశాలను శ్రీ మోదీ పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:  
‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా , ఆ దూరదర్శి నేత, అసాధారణ పరిపాలకుడు, వ్యూహరచన నిపుణుడు, స్వరాజ్య యోధుని పట్ల ఆరాధన భావంతో ప్రణామం చేద్దాం.
ఆయన ధైర్య సాహసాలు, ఆయన పాలన మనకు దారిని చూపుతూ ఉండాలని, న్యాయ పాలన, ఆత్మగౌరవం.. వీటి విషయంలో ఆయన కనబరిచిన ఉత్సాహం మన సమాజాన్ని దృఢతరం చేయాలని నేను కోరుకుంటున్నాను.
“छत्रपती शिवाजी महाराज यांच्या  जयंतीनिमित्त, दूरदर्शी नेते, कुशल प्रशासक, विलक्षण रणनीतीकार आणि स्वराज्याचे पुरस्कर्ते अशा महान व्यक्तिमत्त्वाला आम्ही साष्टांग नमन करतो.
त्यांचे शौर्य आपल्याला प्रेरणा देईल, त्यांचे सुशासन आपल्यासाठी मार्गदर्शक ठरेल आणि न्याय व स्वाभिमानाची त्यांची भावना आपल्या समाजाला अधिक सक्षम करेल.”
శ్రీ మోదీ మరో సందేశంలో ఓ సంస్కృత శ్లోకాన్ని ఉదాహరిస్తూ, ఇలా రాశారు:
‘‘ప్రజల సంక్షేమాన్ని మిగతా అన్నిటి కన్న మిన్నగా ఛత్రపతి శివాజీ మహారాజ్ భావించారు. ప్రజల రక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. ఈ కారణంగా ఆయన జీవితం నేటికీ భరత వర్షానికి దారి దీపంగా నిలుస్తోంది.

గోపాయితారం దాతారం ధర్మనిత్యమతన్ద్రితమ్
అకామద్వేషసంయుక్తమనురజ్యన్తి మానవా:’’  

 

 

 

 

Quoting a Sanskrit verse, Shri Modi in another tweet wrote:

“छत्रपति शिवाजी महाराज ने जन-जन के कल्याण को सदैव सर्वोपरि रखा और उनकी सुरक्षा के लिए स्वयं को समर्पित कर दिया। इसलिए उनका जीवन आज भी भारतवर्ष के लिए पथ-प्रदर्शक बना हुआ है।

गोपायितारं दातारं धर्मनित्यमतन्द्रितम्।

अकामद्वेषसंयुक्तमनुरज्यन्ति मानवाः।।”

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Stranded in Tehran, 50 Iranian Sikhs return safely to India

Media Coverage

Stranded in Tehran, 50 Iranian Sikhs return safely to India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi pays tributes to Freedom Fighter, Shri Pingali Venkayya on his 150th birth anniversary
August 02, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to freedom fighter, Shri Pingali Venkayya on his 150th birth anniversary.

The Prime Minister remembered Pingali Venkayya for his invaluable role in giving the nation the Tricolour and said that his efforts continue to inspire people to serve the country with dedication and patriotic fervour.

Shri Modi said that the Tiranga fills every Indian heart with immense pride and inspires the nation to work towards nation-building.

The Prime Minister wrote on X;

“Tributes to Pingali Venkayya Ji on his 150th birth anniversary. He is remembered for his invaluable role in giving our nation the Tricolour. May his efforts always inspire people to serve our country with dedication and patriotic fervour.

The Tiranga fills every Indian heart with immense pride and inspires us to work towards nation building.”