నేడు హుల్ దివస్ సందర్భంగా  విదేశీ పాలన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన సిదో-కన్హూ, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి వీర యోధులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గిరిజన ఆత్మగౌరవం, మర్యాదను కాపాడటం కోసం వారు చేసిన పోరాటం, త్యాగాల గాథ దేశ ప్రజల హృదయాల్లో నిరంతరం సరికొత్త శక్తిని నింపుతూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.  

‘‘మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన మన గిరిజన సమాజం అద్భుతమైన ధైర్యసాహసాలకు హుల్ దినోత్సవం ఒక శక్తిమంతమైన ప్రతీక. భారతీయ చరిత్రలోని ఈ గర్వకారణమైన సందర్భంలో.. పరాయి పాలన  అన్యాయాన్ని ధీటుగా ఎదుర్కొన్న సిదో-కన్హూ, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి వీర యోధులందరికీ నా గౌరవపూర్వక నివాళులు. గిరిజన గౌరవం, ఆత్మగౌరవ రక్షణ కోసం వారు చేసిన పోరాటం, త్యాగాల గాథ దేశ ప్రజల్లో సరికొత్త శక్తిని నింపుతూనే ఉంటుంది’’. 

 

ᱦᱩᱞ ᱢᱟᱦᱟᱸ ᱫᱚ ᱡᱟᱱᱟᱢ ᱫᱤᱥᱟᱹᱢ ᱞᱟᱹᱜᱤᱫ ᱡᱤᱣᱤ ᱟᱞᱟᱭ ᱟᱠᱟᱫ ᱟᱹᱵᱩ ᱟᱹᱫᱤᱵᱟᱹᱥᱤ ᱥᱚᱢᱟᱡᱽ ᱨᱮᱱ ᱫᱩᱞᱜᱟᱹᱨᱤᱭᱟᱹ ᱠᱚᱣᱟᱜ ᱠᱮᱴᱮᱡ ᱪᱤᱱᱦᱟᱹ ᱠᱟᱱᱟ᱾ ᱵᱷᱟᱨᱚᱛ ᱫᱤᱥᱟᱹᱢ ᱨᱮᱭᱟᱜ ᱱᱟᱜᱟᱢ ᱨᱮ ᱱᱚᱣᱟᱸ ᱜᱚᱨᱚᱵᱟᱱᱟᱜ ᱛᱟᱠ ᱨᱮ ᱥᱤᱫᱚ-ᱠᱟᱹᱱᱦᱩᱸ, ᱪᱟᱸᱫᱽᱼᱵᱷᱮᱭᱨᱚᱵᱽ ᱟᱨ ᱯᱷᱩᱞᱚᱼᱡᱷᱟᱱᱚ ᱞᱮᱠᱟᱱ ᱩᱱᱠᱩ ᱡᱚᱛᱚ ᱵᱤᱨ-ᱵᱟᱱᱴᱟ‌ ᱛᱤᱨᱞᱟᱹ ᱵᱤᱨ ᱠᱚ ᱢᱟᱱᱚᱛ ᱥᱟᱞᱟᱜ ᱤᱧᱟᱹᱜ ᱢᱟᱹᱱ ᱡᱚᱦᱟᱨ ᱜᱚᱰ ᱟᱨ ᱟᱹᱧᱡᱽᱞᱤᱧ ᱪᱟᱞᱟᱹᱠᱩ ᱠᱟᱱᱟ, ᱚᱠᱚᱭ ᱫᱚ ᱟᱹᱝᱨᱮᱡᱽ ᱥᱟᱥᱚᱱ ᱵᱤᱨᱩᱫᱽ ᱨᱮ ᱛᱤᱝᱜᱩ ᱠᱮᱴᱮᱡ ᱠᱟᱛᱮᱫ ᱠᱚ ᱞᱟᱹᱲᱦᱟᱹᱭ ᱞᱮᱱᱟ᱾ ᱟᱹᱫᱤᱵᱟᱹᱥᱤ ᱠᱚᱣᱟᱜ ᱜᱚᱨᱚᱵᱽ ᱟᱨ ᱢᱟᱹᱱ-ᱢᱟᱱᱚᱛ ᱠᱚ ᱵᱟᱧᱪᱟᱣ ᱞᱟᱹᱜᱤᱫ ᱩᱱᱠᱩᱣᱟᱜ ᱠᱩᱨᱩᱢᱩᱴᱩ ᱟᱨ ᱡᱤᱣᱤ ᱟᱞᱟᱭ ᱨᱮᱭᱟᱜ ᱠᱟᱹᱦᱱᱤ ᱫᱚ ᱫᱤᱥᱟᱹᱢ ᱦᱚᱲᱠᱚ ᱛᱟᱞᱟ ᱨᱮ ᱱᱟᱣᱟᱸ ᱫᱟᱲᱮ ᱥᱟᱨᱥᱟᱣ ᱠᱟᱛᱮ ᱞᱤᱜᱤᱱ ᱛᱮᱜᱮ ᱛᱟᱦᱮᱸᱱᱟ᱾

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released

Media Coverage

First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
President’s address on the eve of 80th Independence Day reflects the nation’s strength and inspires renewed determination for a Viksit Bharat: PM
August 14, 2026

Prime Minister Shri Narendra Modi today lauded the address delivered by President of India, Smt. Droupadi Murmu, on the eve of 80th Independence Day noting that it was motivating and thoughtful.

The Prime Minister observed that her thoughts reflect the strength of our nation and the aspirations of every Indian. He stated that her message inspires us all to work with renewed determination for a Viksit Bharat.

In a post on X, the Prime Minister shared:

"A motivating and thoughtful address by Rashtrapati Ji on the eve of Independence Day.

Her thoughts reflect the strength of our nation and the aspirations of every Indian.

Her message inspires us all to work with renewed determination for a Viksit Bharat.

@rashtrapatibhvn"