మహారాష్ట్ర లోని భివండీ లో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,
- మహారాష్ట్ర లోని భివండీ లో జరిగిన దుర్ఘటన గురించి తెలిసి బాధ పడ్డాను. ఈ దుర్ఘటన లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో పునఃస్వస్థులు కావాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు పరిహారం గా ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు ప్రతి ఒక్కరి కి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
Pained by the tragedy in Bhiwandi, Maharashtra. Condolences to the bereaved families and prayers with the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 1, 2023
महाराष्ट्रात भिवंडी येथे झालेल्या दुर्घटनेबद्दल दुःख झाले. शोकाकुल कुटुंबियांविषयी शोकसंवेदना आणि जखमींच्या प्रकृतीत सुधारणा व्हावी ही प्रार्थना. मृतांच्या कुटुंबाला पंतप्रधान राष्ट्रीय मदत निधीमधून प्रत्येकी 2 लाख रुपये आणि जखमींना 50,000 रुपये दिले जातीलः PM @narendramodi
— PMO India (@PMOIndia) May 1, 2023


