దీపావళి సందర్భంగా, ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రి పండుగ శుభాకాంక్షలను తెలిపారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక  సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ గారిని కలుసుకొని, దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశాను’’ అని పేర్కొన్నారు.

@VPIndia

@CPR_VP

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi