ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పోలాండ్ లోని వార్సాలో పోలెండ్ కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు మీహాల్ ష్పిజ్ కోవ్,   సభ్యురాలు అన్నా కాల్బార్చిక్ తో సమావేశమయ్యారు.  పోలాండ్‌లో కబడ్డీని పురోగమనంలోనూ, యూరప్‌లో క్రీడను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలోనూ ష్పిజ్ కోవ్,  కాల్బార్చిక్‌లు అంకితభావంతో కృషి చేశారని ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతదేశం, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడంలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ప్రధాని అన్నారు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why Does PM Modi’s Visit To Uzbekistan Come At The Right Time?

Media Coverage

Why Does PM Modi’s Visit To Uzbekistan Come At The Right Time?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఆగష్టు 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour