సృజనాత్మకత, సుస్థిరత, సమాజ భాగస్వామ్యాన్ని ఒకచోట చేర్చడంలో అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన విశేషమైన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ప్రదర్శన నగరం ఉత్సాహభరితమైన స్ఫూర్తిని, ప్రకృతిపై శాశ్వత ప్రేమను అందంగా ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు.

పుష్ప ప్రదర్శన ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. గత కొన్ని సంత్సరాలుగా ఇది విస్తృత స్థాయిలో, ఊహకు అందని రీతిలో అభివృద్ధి చెందిన విధానాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అహ్మదాబాద్ సాంస్కృతిక వైభవానికి, పర్యావరణ స్పృహకు ప్రతీకగా మారిందని పేర్కొన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టుకు స్పందిస్తూ శ్రీ నరేంద్రమోదీ ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన సృజనాత్మకత, స్థిరత్వం, సమాజ భాగస్వామ్యాన్ని ఒకే చోట చేర్చడమే కాకుండా.. నగరంలోని ఉత్సాహభరిత స్ఫూర్తిని, ప్రకృతిపై ఉన్న ప్రేమను అందంగా చాటిచెబుతోంది. ఈ పుష్ప ప్రదర్శన సంవత్సరాలుగా తన పరిధి, ఊహాశక్తిలోనూ ఎంతగానో అభివృద్ధి చెందడం ప్రశంసనీయం.’’

 

 

 

“अहमदाबाद का फ्लावर शो हर किसी का मन मोह लेने वाला है! यह क्रिएटिविटी के साथ-साथ जन भागीदारी का अद्भुत उदाहरण है। इससे शहर की जीवंत भावना के साथ ही प्रकृति से उसका लगाव भी खूबसूरती से प्रदर्शित हो रहा है। यहां यह देखना भी उत्साह से भर देता है कि कैसे इस फ्लावर शो की भव्यता और कल्पनाशीलता हर साल निरंतर बढ़ती जा रही है। इस फ्लावर शो की कुछ आकर्षक तस्वीरें…”

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet approves ₹1,570 crore ship repair facility at Vadinar, Gujarat

Media Coverage

Cabinet approves ₹1,570 crore ship repair facility at Vadinar, Gujarat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 మే 2026
May 06, 2026

New India, New Pride: When Self-Reliance Meets Results — A Tribute to PM Modi