గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో శక్తి రంగానికి చెందిన ప్రముఖ సిఇఒలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యంలో నమోదు చేసిన ఒక సందేశంలో;

 

‘‘@IndiaEnergyWeek సందర్భంలో శక్తి రంగానికి చెందినటువంటి ప్రముఖ సిఇఒలతో సంభాషించాను. ఈ రంగంలో భారతదేశం అందించే విస్తృత అవకాశాలను ప్రస్తుతిస్తూ, మరింత వృద్ధిని నమోదు చేసేందుకు సంస్కరణలను మరింత వేగవంతం చేసే దిశలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తాము’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s economy resilient despite West Asia headwinds

Media Coverage

India’s economy resilient despite West Asia headwinds
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Nagaland meets Prime Minister
March 24, 2026