కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ కైర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, బ్రిటన్‌ల సంబంధాలు దృఢతరంగా మారుతున్నాయనీ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మన రెండు దేశాలూ ఎంతగా పురోగమించిందీ ఈ పరిణామం చాటిచెబుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 

ఎక్స్‌లో ఆయన రాసిన ఒక సందేశంలో:

‘‘ప్రధానమంత్రి శ్రీ కైర్ స్టార్మర్‌తో ఒక విశేష సంభాషణ... భారత్, బ్రిటన్‌ల సంబంధాలు దృఢతరం అవుతున్నాయి. మరి వ్యాపార, వాణిజ్య రంగాల్లో మన ఉభయ దేశాలూ ఎంతగా పురోగమించిందీ ఈ పరిణామం చాటిచెబుతోంది. ఈ అపురూప మైత్రికి మరింత గాఢతను జోడించడానికి మనం కలిసికట్టుగా మన కృషిని కొనసాగిద్దాం. @Keir_Starmer’’

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states

Media Coverage

'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 జూన్ 2026
June 03, 2026

One Vision, Many Fronts: How PM Modi is Building Viksit Bharat Across Tech, Defense, Green Energy & Welfare