దేశాన్ని గర్వపడేలా చేసిన వ్యోమగామి శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ముచ్చటించారు. ఈ సమావేశంలో భాగంగా అంతరిక్షంలో శుక్లాకు ఎదురైన అనుభవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలు, దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర - గగన్‌యాన్‌తో సహా విస్తృత అంశాలపై చర్చించారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో శ్రీ మోదీ ఇలా రాశారు:

“శుభాంశు శుక్లాతో నా సమావేశం గొప్పగా సాగింది. అంతరిక్షంలో ఆయనకు ఎదురైన అనుభవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన ప్రగతి, భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌తో సహా విస్తృతమైన అంశాలపై చర్చించాం. ఆయన సాధించిన ఘనతకు భారత్ గర్వపడుతోంది.

@gagan_shux”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions