యూనెస్కో యొక్క ఇన్ టాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో గుజరాత్ యొక్క గర్ బా నృత్య రీతి ని చేర్చిన అంశం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘గర్ బా అనేది జీవనం, ఏకత్వం మరియు చాలా లోతు గా వేళ్లూనుకొన్నటువంటి మా సంప్రదాయాల యొక్క ఉత్సవం. యూనెస్కో యొక్క ఇన్ టాన్ జిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో దీని ని చేర్చడం భారతదేశం సంస్కృతి తాలూకు సౌందర్యాన్ని ప్రపంచం సమక్షం లో ఆవిష్కరించడమే అవుతుంది. ఈ గౌరవం మాకు భావి తరాల కోసం మా యొక్క వారసత్వాన్ని సంరక్షించడం తో పాటు గా వ్యాప్తి చేసేలాగా మాకు ప్రేరణ ను కలిగిస్తున్నది. ఈ విధమైన ప్రపంచ వ్యాప్త స్వీకృతి కి గాను అభినందన లు.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
UPI payment: How NRIs would benefit from global expansion of this Made-in-India system

Media Coverage

UPI payment: How NRIs would benefit from global expansion of this Made-in-India system
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 ఫెబ్రవరి 2024
February 21, 2024

Resounding Applause for Transformative Initiatives: A Glimpse into PM Modi's Recent Milestones