ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
'హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రకృతి అందాలు, గొప్ప వారసత్వాన్ని కలిగిన మన దేవ భూమి అభివృద్ధి పథంలో వేగంగా పురోగమించాలి” అని ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా అందించిన సందేశంలో ఆకాంక్షించారు.
हिमाचल प्रदेश के सभी निवासियों को पूर्ण राज्यत्व दिवस की बहुत-बहुत बधाई। मेरी कामना है कि अपनी प्राकृतिक सुंदरता और भव्य विरासत को सहेजने वाली हमारी यह देवभूमि उन्नति के पथ पर तेजी से आगे बढ़े।
— Narendra Modi (@narendramodi) January 25, 2025