రేడియో ప్రసారాల ను వింటూ ఉండే వారు అందరి కి మరియు ముఖ్యమైనటువంటి ఈ మాధ్యమాన్ని తమ ప్రతిభ తో సంపన్నం చేస్తున్న వారికి ప్రపంచ రేడియో దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ ల లో –

‘‘రేడియో ప్రసారాల ను వింటూ ఉండే వారు అందరి కి మరియు ముఖ్యమైనటువంటి ఈ మాధ్యమాన్ని తమ ప్రతిభ తో, రచనాత్మకత తో సంపన్నం చేస్తున్న వారి కి ప్రపంచ రేడియో దినం సందర్భం లో ఇవే అభినందన లు. ఇంట్లో కావచ్చు, ప్రయాణాల లో కావచ్చు, ఇంకా ఇతరేతర స్థలాల లో కావచ్చు.. ప్రజల జీవితాల లో రేడియో మమేకం అయిపోయింది. ప్రజల తో ముడిపడటానికి అది ఒక అద్భుతమైనటువంటి మాధ్యమం గా ఉంది.’’

సకారాత్మకత ను ప్రసరింపచేయటానికి అలాగే ఇతరుల జీవితాల లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ను తీసుకు రావడం లో ముందు భాగాన నిలబడుతున్న వారి ని గుర్తించటానికి రేడియో ఏ విధం గా ఒక గొప్ప మాధ్యమం కాగలుగుతుందో అనే విషయాన్ని #మన్ కీ బాత్ (మనసు లో మాట) కార్యక్రమం కారణం గా నేను పదే పదే గమనిస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమాని కి తోడ్పాటు ను అందిస్తున్న వారందరి కి కూడా నేను ధన్యవాదాల ను వ్యక్తం చేయదలచుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reaffirms commitment to building next-generation infrastructure for Viksit Bharat
June 16, 2026

The Prime Minister, Shri Narendra Modi has said that the last decade has witnessed record infrastructure upgrading. He has reiterated the Government’s commitment to building next-generation infrastructure for the people of the nation to realise the vision of a Viksit Bharat.

In a post on X, the Prime Minister said:

“The last decade has witnessed record infrastructure upgrading. We are committed to building next-generation infrastructure for the people of our nation to realise our vision of a Viksit Bharat.

#12YearsOfNayaBharatNirman”