రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రాష్ట్రపతి గారి కి ఇవే జన్మదిన శుభాకాంక్ష లు. మన ప్రజల సంక్షేమార్థం జ్ఞానాని కి, గరిమ కు మరియు వచనబద్ధత కు ఒక కిరణం లా ఉంటూ దేశ ప్రగతి ని పెంపొందింప చేయడం కోసం ఆవిడ చేస్తున్నటువంటి ప్రయత్నాల కు గాను ఆమె ను ప్రశంసించడం జరుగుతోంది. ఆమె యొక్క అంకిత భావం మనలకు అందరికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. ఆమె కు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలుగు గాక. @rashtrapatibhvn’’ అని పేర్కొన్నారు. 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Mutual Fund assets up 35% in fiscal 2024

Media Coverage

Mutual Fund assets up 35% in fiscal 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 ఏప్రిల్ 2024
April 16, 2024

Viksit Bharat – PM Modi’s vision for Holistic Growth