చేతీ చాంద్ నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘చేతీ చాంద్ సందర్భం లో ప్రతి ఒక్కరి కి ఇవే శుభ కామన లు.’’ అని పేర్కొన్నారు.
Cheti Chand greetings to everyone. pic.twitter.com/XWUoDr2nNe
— Narendra Modi (@narendramodi) April 2, 2022


