రాజస్థాన్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్ ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శౌర్యం, స్వాభిమానం మరియు బలిదానం లతో నిండిన చరిత్రాత్మకమైనటువంటి గడ్డ రాజస్థాన్ లో నివసిస్తున్న అందరి కి రాజస్థాన్ దివస్ నాడు ఇవే కోటి కోటి శుభకామన లు. రాష్ట్రం ప్రగతి పథం లో మరింత గా పురోగమించాలి. ఇదే నేను ఆకాంక్షిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
शौर्य, स्वाभिमान और बलिदान की ऐतिहासिक धरती राजस्थान के समस्त निवासियों को राजस्थान दिवस की कोटि-कोटि शुभकामनाएं। प्रदेश प्रगति के पथ पर आगे बढ़े, यही कामना है।
— Narendra Modi (@narendramodi) March 30, 2022


