‘ఉత్కళ దిబస’ నాడు ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు. ఒడియా సంస్కృతి ని ప్రపంచం అంతటా ప్రశంసించడం జరుగుతోంది, భారతదేశం యొక్క పురోగతి కి ఒడియా ప్రజానీకం మహత్తరమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నారు అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ ‘ఉత్కళ దిబస’ యొక్క ప్రత్యేక సందర్భం లో, ఒడిశా ప్రజల కు ఇవే శుభాకాంక్ష లు. భారతదేశం యొక్క పురోగతి కోసం ఒడియా ప్రజలు మహత్వ పూర్ణమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నారు. ఒడియా సంస్కృతి ని ప్రపంచవ్యాప్తం గా ప్రశంసించడం జరుగుతున్నది. రాబోయే కాలం లో ఒడిశా అభివృద్ధి చెందాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

"ଉତ୍କଳ ଦିବସର ବିଶେଷ ଅବସରରେ ଓଡ଼ିଶାର ଜନସାଧାରଣଙ୍କୁ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା । ଦେଶର ପ୍ରଗତିରେ ଓଡ଼ିଆ ଲୋକମାନେ ଉଲ୍ଲେଖନୀୟ ଯୋଗଦାନ ଦେଉଛନ୍ତି ଏବଂ ଓଡ଼ିଆ ସଂସ୍କୃତି ସମଗ୍ର ବିଶ୍ୱରେ ପ୍ରଶଂସିତ । ଓଡ଼ିଶାର ଉଜ୍ଜ୍ୱଳ ଭବିଷ୍ୟତ କାମନା କରୁଛି ।"

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'

Media Coverage

PM Modi Leads International Yoga Day Event In Kolkata, Says It Has Become 'World's Biggest Festival'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూన్ 2026
June 21, 2026

PM Modi Taking India’s Traditions to Every Corner of the World