ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మణిపూర్‌ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“మణిపూర్ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. కొన్నేళ్లుగా రాష్ట్రం అనేక అంశాలలో ప్రగతి పథంలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ సత్వరం నెరవేరాలని, భారత ప్రగతి పయనాన్ని బలోపేతం చేయడంలో మణిపూర్‌ తనవంతు కృషిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘High Fives, Smiles And More’: PM Modi Celebrates Raksha Bandhan, Shares Glimpses From Festivities

Media Coverage

‘High Fives, Smiles And More’: PM Modi Celebrates Raksha Bandhan, Shares Glimpses From Festivities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఆగష్టు 2026
August 28, 2026

India’s Growth Story, Grounded: Inclusion, Exports, and Infrastructure Under One Vision of PM Modi