షేర్ చేయండి
 
Comments

మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర ల ప్రజల కు ఆ యా రాష్ట్రాల స్థాపన దినాల ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మణిపుర్, మేఘాలయ మరియు త్రిపుర ల ప్రజల కు ఆ యా రాష్ట్రాల స్థాపన దినాల సందర్బం లో శుభాకాంక్షలు. ఈ రాష్ట్రాలు భారతదేశం యొక్క అభివృద్ధి కి, చైతన్యభరితమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నాయి. ఈ రాష్ట్రాలు ప్రగతి పథం లో వాటి పయనాన్ని నిరంతరం గా కొనసాగించాలి అంటూ ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

మోదీ మాస్టర్‌క్లాస్: ప్రధాని మోదీతో ‘పరీక్ష పే చర్చ’
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
Explore More
పరీక్షా పే చర్చా 2022లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం

ప్రముఖ ప్రసంగాలు

పరీక్షా పే చర్చా 2022లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం
You all have made it: PM Narendra Modi speaks to India's Thomas Cup 2022 winners, invites them to residence

Media Coverage

You all have made it: PM Narendra Modi speaks to India's Thomas Cup 2022 winners, invites them to residence
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 మే 2022
May 15, 2022
షేర్ చేయండి
 
Comments

Ayushman Bharat Digital Health Mission is transforming the healthcare sector & bringing revolutionary change to the lives of all citizens

With the continuous growth and development, citizens appreciate all the efforts by the PM Modi led government.