ఈ రోజు రోష్ హషానా సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
'నా మిత్రుడు ప్రధానమంత్రి నెతన్యాహూ, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి రోష్ హషానా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిసౌఖ్యాలనీ, మంచి ఆరోగ్యాన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను.
షానా తోవా!"
Best wishes on Rosh Hashanah to my friend PM @netanyahu, the people of Israel and the Jewish community across the world. May the new year bring peace, hope and good health in everyone’s life.
— Narendra Modi (@narendramodi) October 2, 2024
Shana Tova!
ברכות לראש השנה לחברי, ראש הממשלה @netanyahu , לעם ישראל ולקהילה היהודית ברחבי העולם.
— Narendra Modi (@narendramodi) October 2, 2024
שהשנה החדשה תביא שלום, תקווה ובריאות טובה
לחיי כולם
שנה טובה!