గుజరాత్ ప్రజలకు ఈ రోజు కొత్త సంవత్సర శుభాకాంక్షలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘హ్యాపీ న్యూ ఇయర్...
ఈ రోజు నుంచి కొత్త ఏడాది మొదలవుతున్న సందర్భంగా మీకు ఆత్మీయ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ సంతోషాన్నీ, శాంతినీ, సమృద్ధినీ, ఉల్లాసాన్నీ ప్రసాదించాలన్నది నా అభిలాష.
కష్టపడే మనస్తత్వం కలిగిన ప్రజలూ, సుసంపన్న సంస్కృతీ నిలయం, ఫలప్రదమైన ఈ గుజరాత్ నేల మరింత దేదీప్యమానం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.’’
નૂતન વર્ષાભિનંદન…!!!
— Narendra Modi (@narendramodi) October 22, 2025
આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના.
નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!


