ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. ఈ రోజు అందరి కి సుంతోషాన్ని మరియు సమృద్ధి ని ప్రసాదించు గాక. ఈ రోజు మన సమాజం లో ఐకమత్యాన్ని మరియు సోదర త్వ భావన ను పరిరక్షించు గాక. ఈద్ ముబారక్” అని పేర్కొన్నారు.
Greetings on Eid-ul-Adha. May this day bring happiness and prosperity to everyone. May it also uphold the spirit of togetherness and harmony in our society. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) June 29, 2023


