నవరోజ్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘నవరోజ్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం సమృద్ధి, సంతోషాలతో నిండాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను.
నవరోజ్ ముబారక్’’
Greetings on the special occasion of Navroz.
— Narendra Modi (@narendramodi) March 21, 2026
Praying for a year filled with prosperity and joy. May everyone be healthy and may all aspirations be realised.
Navroz Mubarak!


