నేడు లోహ్రీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా అన్నారు.
‘‘అందరికీ లోహ్రీ పండుగ శుభాకాంక్షలు!’’
Wishing everyone a very happy Lohri! pic.twitter.com/pXhBnAm4uM
— Narendra Modi (@narendramodi) January 13, 2026
“ਸਭ ਨੂੰ ਲੋਹੜੀ ਦੀਆਂ ਬਹੁਤ-ਬਹੁਤ ਮੁਬਾਰਕਾਂ!”
ਸਭ ਨੂੰ ਲੋਹੜੀ ਦੀਆਂ ਬਹੁਤ-ਬਹੁਤ ਮੁਬਾਰਕਾਂ! pic.twitter.com/mumFeySiBw
— Narendra Modi (@narendramodi) January 13, 2026


