పారాలింపిక్స్ ఆటలు టోక్యో లో ఆరంభం అవుతున్న వేళ అందులో భారతదేశం తరపు న పాల్గొంటున్న దళానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

‘‘@Paralympics ఆరంభం అవుతున్న వేళ, అందులో పాలుపంచుకొంటున్న భారతదేశం దళానికి ఇవే నా శుభాకాంక్షలు. #Paralympics లో మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యాయామ క్రీడాకారులను/ వ్యాయామ క్రీడాకారిణులను చూసుకొని మనం గర్విస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Engineering goods exports up 10.4% in January,2026, crosses $100 billion mark in April-January Period of FY26

Media Coverage

Engineering goods exports up 10.4% in January,2026, crosses $100 billion mark in April-January Period of FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 ఫెబ్రవరి 2026
February 27, 2026

Citizens Express Heartfelt Gratitude to PM Modi: Make in India Surge, Budget Reforms & India-Israel Saffron Synergy