తమిళనాడులోని కోయంబత్తూరు దుర్ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదం సంగతి తెలిసి బాధపడ్డానని, ఆత్మీయుల్ని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశానని శ్రీ మోదీ అన్నారు. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘తమిళనాడులోని కోయంబత్తూరులో దుర్ఘటన గురించి తెలిసి, ఎంతో బాధపడ్డాను. ఈ రోడ్డు ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.
Distressed to hear about the mishap in Coimbatore, Tamil Nadu. I extend my heartfelt condolences to those who have lost their loved ones in the mishap. Prayers for the speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 17, 2026
தமிழ்நாட்டின் கோயம்புத்தூரில் நிகழ்ந்த விபத்தை அறிந்து மிகுந்த வேதனையடைந்தேன். இந்த விபத்தில் தங்கள் அன்புக்குரியவர்களை இழந்தவர்களுக்கு எனது ஆழ்ந்த இரங்கல்களைத் தெரிவித்துக்கொள்கிறேன். காயமடைந்தவர்கள் விரைவில் குணமடைய பிரார்த்திக்கிறேன்: பிரதமர் @narendramodi
— PMO India (@PMOIndia) April 17, 2026


