ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతికి ప్రధాని కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. ‘‘ దేశప్రజలకు అంకితభావంతో సేవ చేయాలన్న సంకల్పాన్ని మీరందించిన శుభాకాంక్షలు మరింత బలపరుస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈరోజు ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారూ, హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరందించిన శుభాకాంక్షలు దేశప్రజలకు అంకితభావంతో సేవ చేయాలన్న సంకల్పాన్ని మరింత బలపరుస్తున్నాయి.’’
@VPIndia
@CPR_VP
Thank you for your gracious greetings, Vice President Thiru CP Radhakrishnan Ji. Your wishes further strengthen the resolve to serve the nation with dedication.@VPIndia @CPR_VP https://t.co/YkLCwsIKEa
— Narendra Modi (@narendramodi) September 17, 2025


