ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను అందుకొన్న జ్ఞాపిక ల వేలంపాట లో పౌరులు పాల్గొని, ఆ జ్ఞాపికల ను గెలుచుకోవడాని కి వారి వారి బిడ్ లను వేయవలసిందంటూ ఉత్సాహపరచారు. దీనిలో వచ్చే సొమ్ము ను నమామి గంగే కు ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘నేను గత కొన్ని సంవత్సరాల లో అందుకొన్న జ్ఞాపికల వేలంపాట కు అపూర్వమైన స్థాయి లో వస్తున్న ప్రతిస్పందన ను చూసి నిజంగా చాలా సంతోషించాను. ఈ వేలం లో వచ్చే సొమ్ము ను నమామి గంగే కార్యక్రమాని కి ఇవ్వడం జరుగుతుందనే విషయం మీకు తెలిసిందే. నేను అందుకొన్నటువంటి కొన్ని మెమొంటో లను దక్కించుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఈ వేలం లో పాల్గొనవలసిందిగాను మరి వారి వారి బిడ్ లను వేయవలసింది గాను అందరిని ప్రోత్సహిస్తున్నాను. pmmementos.gov.in/#/’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Govt launches ₹20,000 crore credit guarantee scheme to boost MFIs

Media Coverage

Govt launches ₹20,000 crore credit guarantee scheme to boost MFIs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reflects on Navratri’s journey of unwavering faith
March 21, 2026

Prime Minister Shri Narendra Modi shared his reflections today on the spiritual significance of the holy festival of Navratri, highlighting the transformative power of faith in the Mother Goddess.Shri Modi shared a devotional hymn dedicated to the Goddess on this occasion.

The Prime Minister wrote on X:

"जगतजननी माता पर अटूट विश्वास उनके भक्तों में नई चेतना और स्फूर्ति का संचार करने वाला है।"